Russian court: అలెక్సీ నవాల్నీ తరపున గతంలో వాదించిన ముగ్గురు రష్యా లాయర్లకు ఆ దేశ కోర్టు జైలుశిక్షను ఖరారు చేసింది. వాదిమ్ కోబ్జెవ్, ఇగర్ సెర్గునిన్, అలెక్సీ లిప్స్టర్కు.. మూడున్నర నుంచి అయిదేళ్�
Alexei Navalny | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు.
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి ఘన విజయం సాధించారు. మూడు రోజులుగా జరుగుతున్న రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఆదివారం ముగిసింది.
Alexei Navalny | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny).. సైబీరియన్ పీనల్ కాలనీ జైలు (prison)లో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతి చెందిన పది రోజుల తర్వాత ఇప్పుడు ఎ
Alexei Navalny | ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన విపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతదేహాన్ని అధికారులు ఆయన తల్లి లియుడ్మిలాకి అప్పగించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుల్లో ఒకరైన అలెక్సీ నావల్నీ తాను నమ్మిన సిద్ధాంతాలకు అంతిమ మూల్యం చెల్లించుకున్న వ్యక్తిగా నిలిచారు. నావల్నీ మరణానికి ఆర్కిటిక్ జైలులో ‘ఆకస్మిక మరణ సిండ్�
Joe Biden | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny).. సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్�
రష్యాలో రాజకీయ ప్రత్యర్థులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం కొత్తేమీ కాదు. గతంలో అనేకమంది ప్రభుత్వ వ్యతిరేకులు అంతుతెలియని మరణాల పాలయ్యారు. తాజాగా అలెక్సీ నవాల్నీ మృతి ఆ కోవలోకే చేరింది. 47 సంవత్సరాల
Putin critics | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను విమర్శించిన వాళ్లు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి మరణాలు అనేకం సంభవించాయి. తాజాగా రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alex
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బద్ధ విరోధి, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ శుక్రవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. రష్యాలో అధికారుల అవినీతిపై ఉద్యమించిన 47 ఏండ్ల నావల్నీ, ప్రభుత్వానికి వ్యతి
రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ జైల్లో కనిపించడం లేదని ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేక జైలుకు తరలిస్తారని భావించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుందని వారు చెప్తు�