Home
International
Russias Presidential Election Ended On Sunday With Putin Again Becoming The President Of Russia
Vladimir Putin | ముగిసిన ఎన్నికలు.. మళ్లీ రష్యా అధ్యక్షుడిగా పుతినే?!
రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌నే తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
Vladimir Putin | మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికలు ఆదివారంతో ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌నే తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి.
ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ గత నెలలో అంటార్కిటికా జైలులో మరణించడంతో 71 ఏండ్ల పుతిన్‌కు దాదాపుగా ఎన్నికల్లో ఎదురు లేకుండా పోయింది. మరో పక్క ఉక్రెయిన్ ఆదివారం పెద్దయెత్తున డ్రోన్లతో మాస్కో సహా మూడు రీజియన్లపై దాడి జరిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

