ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో సరికొత్త రాజకీయ గాలి వీస్తున్నది. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు పాత పార్టీలను తిరస్కరించి నూతన రాజకీయ శక్తులకు పట్టం గట్టారు.
డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అయితే ఆమెను ఓడించడం మరింత సులువని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. అధ్యక్ష పదవి రేస్ నుంచి జో బైడెన్ తప్పుకున్న తర్వాత ఆయన స్పందించారు.
Iran Elections | ఇరాన్లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (Iran presidential election polling) జరుగుతోంది. ఈ క్రమంలో ఇరాన్ ఎన్నికల అధికారులు (Election officer) భారత్‌లో కూడా మూడు ప్రధాన నగరాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63)మృతితో ఇరాన్ అంతటా విషాదఛాయలు అలుమున్నాయి. ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 5 రోజులపాటు సంతాపదినాల్ని ప్రకటించింది. మంగళవారం వివిధ నగరాల్లోని కూడళ్ల వద్దకు జనం పెద్ద ఎత్తున తరల�
Putin: అమెరికా ప్రజాస్వామ్య దేశం కాదు అని పుతిన్ అన్నారు. తాజాగా జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో విక్టరీ సాధించిన తర్వాత పుతిన్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాల పట్ల �
యూఎస్ క్యాపిట్ దాడి వ్యవహారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు (Donald Trump) తలనొప్పిగా మారింది. అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయ�
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఎదురుగాలి వీస్తున్నది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తారని తాజా సర్వే అంచనా వేసింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్‌లో బ�
అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ జైలుకెళ్లారు. 2020 ఎన్నికల ఫలితాలను తారుమారు చేయాలని ప్రయత్నించారనే ఆరోపణలపై జైలులో లొంగిపోయారు. 22 నిమిషాల అనంతరం విడుదలయ్యారు. కాగా, జైల�
మరో పది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయనగా ఈక్వెడార్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్ మాఫియా, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతూ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడ్డ ఫెర్నాండో విల్లావిసినిసి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తి అయ్యింది. అయితే తొలి రౌండ్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత ఎంపీలు వేసిన ఓట్లను
Presidential Election | దేశ 16వ రాష్ట్రపతి ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి పార్లమెంటు భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుంది.
ఓటు వేసిన ప్రధాని, సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు 21న ఓట్ల లెక్కింపు, ఫలితాలు 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణం ప్రజాస్వామ్యాన్ని కాపాడండి: యశ్వంత్ తెలంగాణలో 98.33 శాతం పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్