Alexei Navalny | నావెల్నీ తల్లికి రష్యా విపక్ష నేత మృతదేహం అప్పగింత..!
Alexei Navalny | ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన విపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతదేహాన్ని అధికారులు ఆయన తల్లి లియుడ్మిలాకి అప్పగించారు.
Alexei Navalny | ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదాస్పదంగా మృతి చెందిన విపక్ష నేత అలెక్సీ నావెల్నీ మృతదేహాన్ని అధికారులు ఆయన తల్లి లియుడ్మిలాకి అప్పగించారు. అలెక్సీ నావెల్నీ మృతి చెందిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని ఆయన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృత దేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన తల్లికి నావెల్నీ మృతదేహాన్ని అప్పగించాలని కోరిన మీ అందరికి చాలా ధన్యవాదాలు’ అని నావెల్నీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర విమర్శలు చేసే విపక్ష నేత అలెక్సీ నావెల్నీ (47) జైలులోనే మరణించారని యమాలో సెనెట్స్ ప్రాంత జైలు సర్వీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. నావెల్నీ పలు కేసుల్లో దోషిగా తేలడంతో 2021 జైలు శిక్ష అనుభవించారు. కాగా, ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, నావెల్నీ మృతదేహం రహస్యంగా ఖననం చేయాలని, ఎటువంటి అంతిమయాత్ర చేయడానికి వీల్లేదని తమపై రష్యా సర్కార్ ఒత్తిడి తెచ్చిందని నావెల్నీ తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

