Loksabha Elections 2024 | జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Loksabha Elections 2024 : బీజేపీ గ్రాఫ్ పతనమవుతోందని, బుందేల్‌ఖండ్‌లో ఆ పార్టీ పరిస్ధితి దిగజారిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ కన్నౌజ్ ఎంపీ అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.