SP Chief | ప్రశ్నాపత్రాల లీకేజ్‌తో విద్యార్ధుల భవితవ్యం భగ్నం : కాషాయ పార్టీపై అఖిలేష్ యాదవ్ ఫైర్
SP Chief : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.
SP Chief : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. కాషాయ పార్టీ తన సొంత మనుషుల మెప్పు పొందేందుకు ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం చూశామని చెప్పారు.
అఖిలేష్ సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఇది బీజేపీ తరహా లీకేజ్ అని ఎద్దేవా చేశారు. నీట్-యూజీ పరీక్ష రద్దు, ప్రశ్నాపత్రాల లీకేజ్, పరీక్షల నిర్వహణలో లోటుపాట్లపై యువత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు.
లక్షలాది విద్యార్ధుల భవిష్యత్ ప్రభుత్వ నిర్వాకంతో అంధకారంలో పడిందని దుయ్యబట్టారు. కాషాయ పాలకులు అసమర్ధ విధానాలతో కోట్లాది ప్రజలను మోసం చేశారని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
Read More :
Snapchat | తండ్రి స్నాప్‌చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

