SP Chief : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.
TSPSC | అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జానర్దన్రెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.