Samajwadi Party: యూపీలోనూ 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్కు భారీ జలక్ �
Priyanka Gandhi | ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల మధ్య పొత్తులు పొడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ - సమాజ్వాది పార్టీ పొత్తుపై గత కొద్ది రోజుల నుంచి నీలినీడ�
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఆయన మనుమడు, రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Union Budget 2024 | మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024)పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు.
Akhilesh Yadav : రానున్న లోక్సభ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే 16 మంది అభ్యర్ధులను సమాజ్వాదీ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది.
Akhilesh Yadav | ఉత్తప్రదేశ్లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఆలయంలో నెలకొల్పబోయే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ నె�