Ajinkya Rahane | అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అజింక్య రహానే
Ajinkya Rahane | టీమిండియా(Team India) సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే(38) గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు(Retirement)చెప్పారు.
Ajinkya Rahane | టీమిండియా(Team India) సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే(38) గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు(Retirement)చెప్పారు. ముంబై దేశవాళీ క్రికెట్ నుంచి భారతదేశపు గొప్ప టెస్ట్ విజయాల వరకు తనను తీసుకువెళ్లిన క్రికెట్‌కు(Ajinkya Rahane) అజింక్య అన్నీ ఫార్మాట్ల క్రికెట్‌కు భారమైన హృదయంతో తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో టీమిండియాకి కీలకమైన టెస్ట్ సిరీస్ విజయాలలో ఒకదానిని అందించిన రహానే సోషల్ మీడియా వీడియో ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. భారతదేశం తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానే తన కెరీర్‌ని ముగించడానికి ఇదే సరైన సమయం అని తెలిపాడు.
కాగా, విదేశీ గడ్డపై క్లిష్ట పరిస్థితితుల్లో అతడు ఆడిన ఇన్సింగ్స్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయమై విజయాలన్నందించాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ప్లేయర్స్ గాయాల బారిన పడినా జట్టును ముందుండి నడిపించి 2-1 తేడాతో సిరీస్ నెగ్గి ఇండియన్ క్రికెట్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించికున్నాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి రహానే కృత కృతజ్ఞతలు తెలిపాడు. టీమిండియా నుంచి వీడ్కోలు తీసుకున్నప్పటికి తనకిష్టమైన క్రికెట్ నుంచి దూరం కానని, ఐపీఎల్లో కొనసాగుతానని స్పష్టం చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

