Home
Ahimsa Movie
Ahimsa Movie
-
"Telugu Movies | ఈ వారం ఓటీటీ/థియేటర్లలో ఏకంగా 13 సినిమాలు విడుదల"
3 years agoJune 1st week Releases | జూన్ మాసంలోకి అడుగుపెట్టాం. గతనెల బాక్సాఫీస్ దగ్గర భారీగా పేలిన సినిమా ఒక్కటీ లేదు. ఫస్ట్ వీకెండ్ ఊపిన బిచ్చగాడు-2 సినిమా వీక్ డేస్ లో తేలిపోయింది. ఎన్నో విమర్శల మధ్య రిలీజైన ది కేరళ స్టోరీని ఒక వర"కథ బాగుంటే సంగీతమూ బాగుంటుంది"
3 years agoఅభిరామ్, గీతికా తివారి జంటగా నటిస్తున్న సినిమా ‘అహింస’. ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 2న విడుదలకు సిద్ధమవుతున్నది."తాతయ్య కల నెరవేరింది"
3 years ago‘అభిరామ్‌తో నేను సినిమా చేయాలన్నది రామానాయుడుగారి కోరిక. ఆయన సినిమా చేయమని అడిగినప్పుడు చేయలేకపోయా. కొన్ని రోజుల తర్వాత ఆయన వెళ్లిపోయారు. అక్కడి నుంచి నాలో ఏదో తెలియని బాధ మొదలైంది."Teja | ఆ సినిమా చూసి షకీలాను నా సినిమాలో లెక్చరర్‌ను చేశా : తేజ"
3 years agoDirector Teja | కొత్త టాలెంట్‌ను వెతికి వెతికి పట్టుకోవడంలో దర్శకుడు తేజ తర్వాతే ఎవరైనా. ఇప్పటివరకు ఆయన బోలెడంత మందిని ఇండస్ట్రీలోకి పట్టుకొచ్చాడు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్ లాంటి యువ హీరోలను పరిచయం చేసిన"తేజ దర్శకత్వంలో చేయడం లక్కీ!"
3 years ago‘ఒకే తరహా సినిమాలకు పరిమితం కాకుండా, అన్ని రకాల సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు సాధించాలనేది నా లక్ష్యం’ అంటోంది కథానాయిక గీతికా తివారి. ఆమె తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం ‘అహింస’."Ahimsa Movie | అహింస సినిమాకు కొత్త రిలీజ్ డేట్.. ఈ సారైనా విడుదలకు నోచుకుంటుందా?"
3 years agoAhimsa Movie Release Date | ఈ మధ్య కాలంలో అహింస సినిమా వాయిదా పడినన్ని సార్లు మరే సినిమా పడలేదు. ఒకటా, రెండా.. ఇప్పటికే ఎన్నో డేట్లను మార్చారు. ఇప్పుడొస్తుంది.. అప్పుడొస్తుందంటూ విడుదల తేదీలు ఎన్ని ప్రకటించినా.. అవి ప్రకటనల"Daggubati Abhiram | దగ్గుబాటి హీరో సినిమాకు ఇన్ని కష్టాలా?"
4 years agoAhimsa Movie | టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే అందులో ఒక పేజీ రామానాయుడికి సొంతం. తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. మూవీ మొగల్‌గా ఎన్నో అద్భుతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు."Ahimsa Movie | ఆసక్తికరంగా అహింస ట్రైలర్.. దగ్గుబాటి వారసుడికి ఇదేదో కలిసొచ్చేలా ఉందే..!"
4 years agoదర్శకుడు తేజ మొదటి సినిమా నుండి కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. వాళ్లకు మంచి లైఫ్‌ను ఇస్తుంటాడు. ఈ సినిమాతో దగ్గుబాటీ మూడో తరం వారసుడు అభిరామ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు."Geethika Tiwari | ఇంకా ఫస్ట్ సినిమా రానే లేదు.. ఆఫర్లతో తేజ హీరోయిన్ బిజీబిజీ..!"
4 years agoగీతిక తివారి (Geethika Tiwari)ని అహింస సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు తేజ. అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున�"Ahimsa | ‘అహింస’ మూవీ స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్..!"
4 years agoAhimsa Movie | హీరో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ 'అహింస' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గతంలోనే షూటింగ్ ప్రారంభమించింది."Ahimsa Movie | నాని రిలీజ్ చేయనున్న ‘అహింస’ సెకండ్ సింగిల్..!"
4 years agoటాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్ దగ్గుబాటి 'అహింస' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ గతంలోనే ప్రారంభ�"నువ్వింక మారవా తేజ.. మళ్లీ 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయావా..?"
4 years agoదర్శకుడు తేజ కొత్తగా ఆలోచితస్తారని అందరూ నమ్ముతారు. ఆయన సినిమాలో కొత్తదనం తప్పకుండా ఉంటుందనే నమ్మకంతో అభిమానులు సినిమా థియేటర్‌కు వెళ్తారనే నమ్మకం ఉంటుంది. కానీ తాజాగా ఆయన తీస్తున్న సినిమా అహింస కొత్త�"Ahimsa Movie | ‘అహింస’ టీజర్ డేట్ లాక్.. రిలీజ్ ఎప్పుడంటే?"
4 years agoAhimsa Movie Teaser | టాలీవుడ్ అగ్ర నిర్మాత డి. సురేష్‌బాబు తనయుడు, రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ అహింస సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గతంలోనే షూటింగ్ ప్"సామాజిక సందేశం"
4 years agoప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్ కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శు�"Ahimsa Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న తేజ ‘అహింస’ గ్లింప్స్..!"
4 years agoAhimsa Movie Glimpse | కథా బలమున్న సినిమాలను తెరకెక్కిస్తూ, కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు తేజ. ఇప్పటివరకు ఈయన ఎంతో మంది కొత్త వాళ్ళ�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















