కోస్గి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కోస్గి మార్కెట్ యార్డు పరిధిలో కోస్గితోపా టు మద్దూర్, గుండుమాల్, కొత్తపల్లి మార్కెట్ ఉన్నాయి. కోస్గి మార్కెట్‌కు రూ.లక్షల ఆదాయం ఉండ
రసాయనిక ఎరువుల వాడకంతో పుడమితల్లి విషపూరితంగా మారే పరిస్థితుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.
దళితులు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దళితుల సంక్షేమం గురించి నాడు అంబేద్కర్ ఆలోచిస్తే
యాసంగి సీజన్లో పంటల సాగు కోసం డిసెంబర్లోనే రైతుబంధు సాయం అం దజేస్తామని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు.
వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం లబ్ధిదారులకు ఆర్థిక భరోసానిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రతి పైసా పేదల సంక్షేమం, అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తు�
ఏ ఉద్యమమైనా..‘సిటీ’ నుంచే మొదలైంది.. కళాశాల వేడుకలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/చార్మినార్: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా ప్రభుత్వ సిటీ కళాశాల అంతర్జాత�
ప్రధాని మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తుల ఆదాయం రెట్టింపైందే తప్ప.. రైతులకు ఒరిగిందేమీ లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
అధిక సాంద్రత విధానం, ఒకే కాపులో కోతకు వచ్చే పత్తి (సింగిల్ పిక్) సాగును ప్రోత్సహించాలని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు.
యువ వాలీబాల్ ప్లేయర్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అభినందనలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు,లక్ష సాయం అందజేత హైదరాబాద్, నమస్తే తెలంగాణ: థాయ్‌లాండ్ వేదికగా జరిగిన ఆసియా మహిళల అండర్-18 వాలీబాల
రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు.నకిలీ విత్త
హైదరాబాద్ : రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ రెండు రోజుల కిత్రం కన్నుమూశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస