ఆఫ్ఘాన్లోని ఓ మసీదు వద్ద బుధవారం పేలుడు సంభవించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ (Faryab province)లోని ఇమామ్ అబు హనీఫా మసీదు(Imam Abu Hanifa mosque) సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ ఒక్కసారిగా పేలింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భయంకర చలిగాలులు వీస్తున్నాయి. ఇక్కడి వాతావరణం కారణంగా 15 రోజుల వ్యవధిలోనే 157 మంది చనిపోయారు. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నది.
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. మహిళను పోలిన బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకూడదని రూల్స్ పెట్టారు.
అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు.. ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఆఫ్ఘాన్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్న తాలిబన్ నాయకులు.. కఠిన చట్టాలను అమలు చేస్�
Heart warming video | దయ..! ఈ దయ అనేది సాధారణ సద్గుణం కాదు..! దయ చూపాలంటే మనసు ఎంతో మంచిదై ఉండాలి..! సాటి మనిషిని ప్రేమించే తత్వం ఉండాలి..! అయ్యా ఆకలి, అమ్మా ఆకలి
Australia vs Afghanistan ఈ ఏడాది మార్చిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ నుంచి ఆస్ట్రేలియా తప్పుకున్నది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ వెల్లడించింది. మహిళలు, అమ్మాయిల విద్య, ఉద్యోగాలపై తాల
Explosion @ Kabul | కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ భవనం వెలుపల పేలుళ్లు, కాల్పులు జరిగాయి. తాలిబాన్ మాత్రం ధ్రువీకరించడంలేదు. అయితే, 20 మంది చనిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Earthquake | జమ్ముకశ్మీర్‌లోని కిష్ట్వార్లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్వార్లో భూమి కంపించింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం రాత్రి హిందూ కుష్ రీజియన్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
బ్రిటిష్ ఆర్మీలో పైలట్‌గా పని చేసినప్పుడు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశానని, ఇందులో 25 మంది మరణించారని ప్రిన్స్ హ్యారీ తెలిపారు.
Afghanistan | అఫ్గానిస్థాన్‌లో అమ్మాయిలకు యూనివర్సిటీ విద్యను నిషేధం విధించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అమ్మాయిలకు మద్దతుగా దేశవ్యాప్తంగా పురుష విద్యార్థులు తరగతులు బహిష్కరించారు.
Afghanistan | అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి
దేశమంతా తమ చెప్పు చేతల్లోఉండాలన్న నియంతృత్వ ధోరణి, విపక్షాలను సంప్రదించకుండా ఇష్టారాజ్యంగా చట్టాలు చేయటం, కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు సామాన్య ప్రజలను దోచుకుని, ప్రభుత్వ సంస్థలను అమ్మి తన భాష, తన