ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారిగా ఉన్న రూ 200 కోట్ల దోపిడీ స్కామ్‌లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల ప్రశ్నించగా తా�
హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించార�
బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘సోనూసూద్ భాయ్.. మీకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు మానవత
కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన ‘పటాస్'చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు అనిల్ రావిపూడి. ఏడేళ్ల ప్రయాణంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగారు. ఇటీవలే ‘ఎఫ్-3’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన త�
ఉదయ్‌శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నచ్చింది గర్ల్‌ఫ్రెండ్'. గురు పవన్ దర్శకుడు. శ్రీరామ్ మూవీస్ పతాకంపై అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు. జెన్నీఫర్ మ్యానువల్ కథానాయిక. ఒక్కపాట మినహా
‘తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరుప్రతిష్టల్ని తిరిగి సాధించడానికి ఓ కొడుకు చేసిన పోరాటమే ‘పరంపర-2’ వెబ్ సిరీస్' అని అన్నారు హీరో నవీన్‌చంద్ర. ఆయన కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి డ
తన స్నేహితురాలితో కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోను వైరల్ చేస్తానని, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ ఓ సినీ నటుడిని బెదిరిస్తున్న నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివర�
ఆలోచనలు ఉత్తమంగా ఉంటే ఆవిష్కరణలు అద్భుతంగా ఉంటాయని ప్రముఖ సినీ నటుడు, ఇండియన్ ఇన్వెస్టర్ రానా దగ్గుబాటి అన్నారు. స్టార్టప్‌లతో సత్తా చాటాలని యువతకు పిలుపునిచ్చారు. నేటి తరం యువత తమ ఆలోచనలను ఆవిష్కరణల�
నటుడిని మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రోడ్ నం. 8లో నివాసముంటున్న సాయికిరణ్‌ను నిర్మాత జాన్‌బాబు మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థలో సభ్యుడి
దక్షిణాది సినీరంగంలో బహుముఖప్రజ్ఞకు నిదర్శనంగా నిలుస్తారు పృథ్వీరాజ్ సుకుమారన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా భిన్న విభాగాల్లో సత్తా చాటుతున్నారు. మలయాళ చిత్రసీమలో అగ్రహ�
ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమారుడు సిద్ధాంత్ కపూర్‌ను బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య పరిస్ధితి బాగా లేదని, ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వచ్చిన వార్తలను ధర్మేంద్ర కుమారుడు బాబీ డియోల్ తోసిపుచ్చారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, ఇంటి �