రాష్ట్రంలో జర్నలిస్టులను విభజించేలా తీసుకొచ్చిన జీవో 252ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనక�
అక్రెడిటేషన్ కార్డులు, న్యాయమైన హక్కుల కో సం ఉద్యమిస్తున్న జర్నలిస్టులను అ క్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్టు చేసి న జర్నలిస్టులను తక్షణమే విడుదల
నూతనంగా ఏర్పడబోయే 29వ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే సకలజనులతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం తన విజన్‌ను ప్రకటించడానికి అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కార్�
జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన వి ధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకూ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర�
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-252ను చూస్తే, ఒకప్పుడు హోటళ్లలో అమలైన ‘రెండు గ్లాసుల విధానం’ గుర్తుకు వస్తున్నది. దళితులకు సొట్టబోయిన, పాతబడ�
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా స్టిక్కర్లతో కొనసాగిస్తున్నారని, వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) �
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం ఆరోసారి పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం సమాచార పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
అక్రెడిటేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని మీడియా అకాడమీ మాజీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Media Accreditation | రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంత రావు ఉత్తర్వలు జారీ చేశారు.
సరిహద్దు విషయంలో ఇప్పటికే కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. క్రీడా స్ఫూర్తిని కాలదన్నుతూ ఆసియా క్రీడలను వేదికగా చేసుకొన్నది.
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దేశంలో అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చిన ఘనత తెలంగాణదేనని సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.