Dubai Job Fraud | నర్స్ ఉద్యోగమని చెప్పి పని మనిషిని చేశారు.. కన్సల్టెన్సీ మోసంపై యువతి తండ్రి ఫిర్యాదు
Dubai Job Fraud | దుబాయ్‌లో నర్స్ ఉద్యోగమని చెప్పి తన కూతురిని అక్కడ పని మనిషిగా మార్చారని ఓ యువతి తండ్రి రాంచీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏజెంట్ ప్రియాంక ఆర్య, ఆమె భర్త రితేశ్, మెరాజ్ అన్సారీలపై కేసు నమోదైంది.
Dubai Job Fraud| రాంచీ: దుబాయ్‌లో నర్స్ ఉద్యోగమని చెప్పి తన కూతురిని అక్కడ పని మనిషిగా మార్చారని ఓ యువతి తండ్రి రాంచీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏజెంట్ ప్రియాంక ఆర్య, ఆమె భర్త రితేశ్, మెరాజ్ అన్సారీలపై కేసు నమోదైంది. బాధితురాలు మోనికా కచ్చప్కు ప్రియాంక ఆర్య పరిచయమయ్యారు. దుబాయ్‌లో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు.
రితేశ్ అరబిక్‌లో ఉన్న కొన్ని పత్రాలపై బాధితురా లితో సంతకాలు చేయించి, రూ.3.30 లక్షలు అప్పుగా తీసుకొన్నట్టు..ఆ మొత్తం చెల్లించిన తర్వాతనే ఆమెను భారత్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తారని ఆమెకు తెలిపారు. ఆమె ఆమె పాస్‌పోర్టును కన్సల్టెన్సీ కంపెనీ ఏజెంట్లు స్వాధీనం చేసుకొన్నారని బాధితురాలి తల్లి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రభుత్వ అసమర్దత వల్లే పంటలు ఎండుతున్నాయి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
NZvIND: ఇండియాతో మూడో టీ20.. న్యూజిలాడ్ ఫస్ట్ బ్యాటింగ్
Guwahati: ప్రాపర్టీపై వివాదం.. హోటల్లో అయిదుగురి కాల్చివేత
Saudi Arabia | దాడులు ఆపితే ఒక బిలియన్ డాలర్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ భారీ ఆఫర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

