తాను విదేశాల నుంచి వచ్చానని.. తనవద్ద నుంచి ఆటో డ్రైవర్లు విదేశీ కరెన్సీతో పాటు ఖరీదైన వస్తువులు చోరీ చేశారు.. అంటూ మధురానగర్ పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చి బురిడీ కొట్టించాడో యువకుడు.
ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.
విదేశాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఫాల్ సీజన్ ప్రవేశాల్లో (సెప్టెంబర్-డిసెంబర్) భారతీ య విద్యార్థులు అత్యధికంగా అడ్మిషన్లు పొందుతున్నారు. చైనా ను వెనక్కినెట్టి మనోళ్లే ముందువరుసలో నిలుస్తున్నా�
రుణాలపై నిర్మాణ, మైనింగ్ రంగానికి చెందిన భారీ వాహనాలను కొనుగోలు చేసి, వాటిని అడ్డదారిలో విదేశాలకు తరలిస్తున్న ముఠాలపై సీసీఎస్ పోలీసులకు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న నిపుణులైన యువతకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్కిల్ఇండియా పాస్‌పోర్ట్‌లను జారీచేయనుంది. ఇది పాస్పోర్టుగానూ, స్కిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్గానూ ఉపయోగపడుతుం
విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకొనే భారతీయ విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శుభవార్త! ఇంగ్లిష్ టెస్టు(టోఫెల్) రాయడం ఇకపై మరింత సులువు కానున్నది. పరీక్ష సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించనున్నారు.
Survey | దేశాన్ని వీడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. విదేశాల్లో స్థిరపడేందుకు ఎక్కువ మంది భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ దక్షిణాసియా దాదాపు 20,000 మందిని స�
మస్కట్, ఒమన్, మలేషియా దేశాల్లో ఏజెంట్ల మోసాల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలంగాణ యువకులను స్వరాష్ర్టానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్‌ను ప్రవాస భారతీయ �
విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వై యాక్సిస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ హుస్సేన్ పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్నత విద్య అనే గమ్యాన్ని చేరుకోవడానికి వై-యాక్సిస్ సరైన వేదిక అని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాల(సీబీఐటీ) ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ ఎన్ఎల్ఎన్రెడ�
దేశంలోని విద్యావ్యవస్థ తీరుపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో విద్య అనేది పెద్ద పరిశ్రమగా మారిపోయిందని, మెడికల్ కోర్సులకు ఉన్న అధిక ఫీజుల కారణంగానే విద్యార్థులు వైద్యవిద్య కో