న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగాలంటూ వెలువడే నకిలీ ప్రకటనలను చూసి మోసపోవద్దని విదేశీ వ్యవహారాల శాఖ సూచించింది.
ఎవరైనా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే రిజిస్టర్ రిక్రూటింగ్ ఏజెంట్స్లను మాత్రమే సంప్రదించాలని, చట్టపరమైన నిబంధనలను అనుసరించి మాత్రమే విదేశాలకు వెళ్లాలని కోరింది.