CBI Court | విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి
CBI Court | ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు(CBI Court) అనుమతి ఇచ్చింది .
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (CM YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు(CBI Court) అనుమతి ఇచ్చింది . ఎన్నికల అనంతరం తాను ఈనెల 17 నుంచి జూన్ 1 వ తేదీ వరకు లండన్ (London), ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లడానికి అనుమతి కావాలంటూ జగన్ వారం రోజుల క్రితం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై విచారించిన కోర్టు మంగళవారం విచారణ చేపట్టగా కోర్టు అనుమతి ఇచ్చింది. జగన్‌తో పాటు భార్య భారతి వెంట విదేశాలకు వెళ్లనున్నారు. జగన్‌పై పలు కోర్టుల్లో కేసులుండడంతో విదేశాలకు వెళ్లకుండా గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- abroad
- AP CM Jagan
- CBI court
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

