IND vs ZIM : విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.
IND vs ZIM : తొలి టీ20లో యువ భారత్ జింబాబ్వే(Zimbabwe)ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/13) కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయగా.. ఆతిథ్య జట్టు 115 పరుగులకే పరిమితమైంది.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో భారత కుర్ర జట్టు తొలి టీ20 మ్యాచ్‌కు సిద్దమైంది. హారారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubamn Gill) బౌలింగ్ తీసుకున్నాడు.
IND vs ZIM : కుర్రాళ్లతో నిండిన భారత జట్టు జింబాబ్వే సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad)తో కలిసి ఎవరు ఇన్నింగ్స్ ఆరంభిస్తారు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
BCCI : జింబాబ్వే (Zimbabwe) సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. ఊహించినట్టుగానే శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
SRH vs KKR : పదిహేడో సీజన్ ఫైనల్ ఫైట్‌కు రంగం సిద్దమైంది. లీగ్ దశ నుంచి సంచలన ఆటతో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) జట్లు టైటిల్ పోరులో