గంగాధర మండలం కొండయ్యపల్లిలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు చెందిన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
ఈనెల 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల మొదటిరోజు నుంచే పాలకపక్షం తొండాట మొదలుపెట్టింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22-ఏ వల్ల భూములు విక్రయించలేక జనం పడుతున్న తిప్పలు, కరెంటు కోతలు..ఇలా రాష్ట్రంలోని ఎన్నో సమస్య�
‘ప్రభుత్వం, అధికారులు చేసిన తప్పులను ప్రజలపై రుద్ది వారిని వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య. 22ఏ జాబితా విషయంలో ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర �
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకే 22-ఏ జాబితాను తీసుకొచ్చిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భ�
సీఎం రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్‌లో 70ఎకరాల భూమి ఉన్నదని, కూతురు పేరుతో హైదరాబాద్ చుట్టూ 50 మోడల్ జూనియర్ కళాశాలలను కట్టిస్తున్నారని బీఆర్ఎస్�
22ఏ భూముల జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు అనుమాండ్ల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
22Aళ విషయంలో తప్పు జరిగింది నిజం. పొంగులేటి క్షమాపణలు చెప్పింది నిజం. టోల్ ఫ్రీ నంబర్ పెట్టింది నిజం. అయినా ఉల్టా దబాయిస్తవు. నా ఇల్లు పెడితే మంత్రి ఉంటడా అంటున్నవ్. మరి ప్రజల భూములు పెట్టిన నువ్ ఉంటవా? న�
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా దొరికిపోయిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకే అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతలపై అబద్ధాలు వల్లెవేస్తున్నారని మాజీ మంత్రులు �
‘కలెక్టర్లు, అధికారులు చేసిన తప్పిదంతో మూడు లక్షల ఎకరాల నిషేధిత భూమి 30 లక్షలకు పెరిగింది. ఇప్పుడు వీటిని తీస్తే ఒక బాధ.. తీయకపోతే మరో బాధలా ఉన్నది. నేనేం చేయాలి అధ్యక్షా.. ముందు నుయ్యి, వెనుక గొయ్య మాదిరిగా ఉ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ
రాష్ట్రంలో 22A పేరుతో సామాన్యులు, రైతుల ఆస్తులపై వారి హకులను కాలరాస్తూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ నయా భూ దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. తమ వ్యాపారాల కోసం ఇటు రేవ
Harish Rao | కలెక్టర్ల మెడపై కత్తిపెట్టి 22ఏ లిస్టులో భూములను పెట్టించారని, కేసీఆర్ సమస్యలను పరిష్కరిస్తే రేవంత్ సమస్యలు సృష్టించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు.
రాష్ట్రంలో సామాన్యుడిని భయకంపితులను చేస్తున్న 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదా? ఇటీవలే ఇది తెరపైకి వచ్చినట్టు కనిపిస్తున్నా.. భూకంపాన్ని సృష్టించేందుకు చేపట్టిన చర్యలు ఏడాది కిందటే మొదలయ్