Tamilnadu | తమిళనాడులో హిందీనా.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
Tamilnadu | తమిళనాడులో ద్విభాషా విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల తూత్తుకుడి జిల్లాలోని సాత్తాస్కులం-నాజరేత్ జిల్లాల మధ్య రాష్ట్ర రహదారి ఎస్‌హెచ్-93 వెంబడి.. తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీలో ఉన్న సూచిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు.
Tamilnadu | చెన్నై : తమిళనాడులో ద్విభాషా విధానంపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల తూత్తుకుడి జిల్లాలోని సాత్తాస్కులం-నాజరేత్ జిల్లాల మధ్య రాష్ట్ర రహదారి ఎస్‌హెచ్-93 వెంబడి.. తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీలో ఉన్న సూచిక బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ విషయం కాస్తా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో రహదారుల శాఖకు చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆ బోర్డుల మీద హిందీ భాషలోని పదాలను అధికారులు తొలగించారు. ఇక నుంచి ప్రభుత్వ అధికారులు ఎవరైనా ద్విభాషా విధానాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయ్ ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

