Home
Telangana
Additionally An Inspector Got Caught By The Acb For Demanding A Bribe From A Hotel For An Extra Hour Of Operation
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
ACB Raid | అదనంగా హోటల్ నిర్వహణ కోసం లంచం తీసుకున్న గోల్కోండ జోన్ టోలిచౌక్ ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు.
హైదరాబాద్ : అదనంగా హోటల్ నిర్వహణ కోసం లంచం( Broibe) తీసుకున్న గోల్కోండ జోన్ టోలిచౌక్ ఇన్స్పెక్టర్ రమేశ్ నాయక్ ( Ramesh Naik ) ను ఏసీబీ అధికారులు ( ACB Raid ) రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. భవిష్యత్తులో ప్రతి నెల రాత్రి ఒంటి గంట వరకు కేఫెటిరియా తెరిచి ఉండటానికి, ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పూర్తి చేయడంలో సహాయం చేయడానికి గాను నిర్వాహకులు ఇన్స్పెక్టర్ను సంప్రదించారు.
దీంతో ప్రతి నెలా రూ.50 వేలు డిమాండ్ చేయగా మొదటి నెల రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి విడతలో రూ.20 వేలు తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు చేసిన తనిఖీలో నాలుగు ఎనవలప్ కవర్లో రూ.1.80 వేలు నగదు లభించాయని , అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | అదనంగా గంట హోటల్ నిర్వహణకు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇన్స్పెక్టర్
Sweets | స్వీట్లను అధికంగా తినడాన్ని తగ్గించలేకపోతున్నారా.. ఇలా చేస్తే ఆ అలవాటును మానవచ్చు..
Harish Rao | కాపాడిన భూమిని మళ్లీ అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్.. కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై హరీశ్ రావు
చిన్న మడంపల్లి పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు
Bridge collapses | రెండు లారీలు వెళ్తుండగా కూలిన వంతెన.. ఒక లారీలో చెలరేగిన మంటలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

