బాల్యం తొలిదశలో దీర్ఘకాలంపాటు నిద్రలేమితో బాధపడే పిల్లలు పెద్దయ్యాక మానసిక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. పరిశోధకులు ఈ అధ్
‘ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. పద్మవ్యూహం లాంటి ప్రపంచంలో మనిషి నిత్యం ఎన్నో రకాల సంఘర్షణలు ఎదుర్కొంటూ సుఖమయ జీవితం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఎంత సుఖంగా జీవితాన్ని ఆ�
అమ్మా!’ అంటూ నన్ను అల్లుకుపోయిన నా ఆరేళ్ల కూతుర్ని దగ్గరికి తీసుకున్నాను. దానికి అన్నం పెట్టి.. నోరు మూయకుండా చెప్తున్న కబుర్లు వింటూ, దాని ముద్దు మొహం చూస్తూ ఉండిపోయాను. నేను, తమ్ముడు ఇలాగే అన్ని విషయాలూ ఏ
ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు. అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతిపెద్ద తప్పు.
ఆసక్తి అందరికీ ఉంటుంది. దాన్ని అభిరుచిగా ఆరాధించడం కొందరికే సాధ్యం. ఈ ప్రయాణంలో నిజమైన సాధకుడు కష్టాలు ఎదురైనా చలించడు. మోసాలకు గురైతే కుంగిపోడు. అన్నీ భరిస్తాడు. ప్రతిసారీ మరింత కష్టపడతాడు. ఎంతో ఇష్టపడి
వంటగదిలో ప్లాస్టిక్ డబ్బాలు, పడకగదిలో పరుపులు, దిండ్లు, నేలమీద పరచిన కార్పెట్లు ఎంతకాలం వాడాలో ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే వస్తువులు బాగానే ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ, రోజులు గడిచే కొద్దీ వాటిలో హాని�
..వీటన్నిటి కంటే సీసా పెంకుల బిజినెస్ బాగా వున్నదన్నాడు ముత్యాలు. ఈ పెంకుల్లోనూ మళ్ళి అన్ని రకాలూ పనికిరావుట. తెల్లసీసాపెంకులు కిలో 15 పైసలకు కొంటారుట. కాఫీరంగు సీసాపెంకులకయితే ఇంకో 5 పైసలు అదనంగా ఇస్తారట.
రోడ్ల మీద గుంతలు చూడటానికి చిన్నగా అనిపించినా... అది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశం కాదు. చిన్న గుంతలు పెద్దవైతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి. వానకాలంలో అయితే నీళ్లతో నిండి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది క�
పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. మంచిస్థాయిలో నిలుస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ప్రారంభించిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి.
అనగనగా ఓ అబ్బాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందే పుట్టాడు. తనది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. టీచరుగా పనిచేసే తండ్రి, ఎనిమిది మంది పిల్లలున్న ఆ ఇంటి భారాన్ని గుంభనంగా భరించేవారు. త్యాగం, కష్టం, శ్రమ లాంటి విలువ
నవాబుల నగరంగా పేరున్న లక్నో గాలి సోకగానే కవిత్వం ముంచుకొస్తుంది. పాట పొంగుకొస్తుంది. నాట్యం వెల్లివిరిస్తుంది. దక్కనీ షాన్ హైదరాబాద్కు ఉత్తరాది ప్రతిబింబంలా దర్శనమిస్తుంది లక్నో! ఆహార్యంలోనే కాదు.. ఆ�
పురాణం నుంచి పుస్తకం దాకా నెమలి కన్నుతో మనది అందమైన అనుబంధం. ముద్దుల కృష్ణుడు మురిపెంగా తలపై ధరించిన నెమలి పింఛాన్ని... ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం ముచ్చటగా నెత్తినెక్కించుకుంటున్నది. రిట్రో... అప్పుడూ ఇప్పు
కప్పుడు తనదైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల నోట జోర్దార్ హీరోయిన్ అనిపించుకున్నది జ్యోతిక.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్రేమ, పెండ్లి, పిల్లల కారణంగా కొన్నాళ్లు తెరకు దూరమైంది.
మళ్లీ సెకండ్ ఇన్నింగ�
మా నాన్నగానీ, అమ్మగానీ పెద్దగా మంత్రాలనూ, తాయెత్తులనూ నమ్మేవారు కాదు. మా నానమ్మకు మాత్రం ఎలా తెలిసిందోగానీ.. ఈ అఫ్జల్ మియాకు దిష్టిమంత్రం వచ్చని తెలిసింది.
కాకతీయ సైన్యం యుద్ధభేరి మోగించింది. చక్రవర్తి గణపతిదేవుని ఆలోచనతో.. నాట్యంతోనే మళ్లీ మామూలు మనిషయ్యాడు జాయపుడు. కొలనిపురం యుద్ధం ప్రారంభమయ్యిందని.. చాలా నిస్పృహగా సాగుతున్నదని తెలుసుకున్నాడు. మళ్లీ మహా�