మానసికశాస్త్రం ప్రకారం నీలం రంగు ప్రశాంతతను,విశ్రాంతిని సూచిస్తుంది. స్థిరత్వానికి, నమ్మకానికి నీలాన్నిప్రతీకగా భావిస్తారు. ఆంగ్లంలో ‘బ్లూ’ అని పిలిచే నీలాన్ని సంభాషణలో ఆలంకారికంగా ఉపయోగిస్తుంటారు.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ ఆసుస్.. తాజాగా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. రెండు మానిటర్లపై పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోసం.. ‘ఆసుస్ జెన్‌బుక్ డ్యుయో’ పేరుతో సరికొత్త ల�
గ్రౌండ్ ఫ్లోర్లో.. మన స్థలం వీధిని బట్టి ఆగ్నేయం లేదా వాయవ్యం లేదా దక్షిణం మధ్యలో, పడమర భాగంలో స్టాఫ్ గదులు కట్టుకోవచ్చు. అది శుభకరం. యజమానికి ఏదైనా గది ప్రత్యేకంగా అవసరం ఉంటే.. అతను దక్షిణ - నైరుతిలో ఒక గ�
వానాకాలం ఒక్కతే రాదు. వెండి మబ్బుల మూట కట్టుకొని, వాన జల్లుల్ని పట్టుకొస్తుంది. గాలిలో ఎగిరే తుమ్మెదల్లాగే మేఘాలను చూడగానే మన మనసూ నృత్యం చేస్తుంటుంది.
పనిభారం, ఎదుటివారికి మాటివ్వడం, వ్యక్తిగత సంబంధాల్లో భావోద్వేగాలకు పోవడం మొదలైన వాటి వల్ల ఏదో ఒక పనిలో తలమునకలవడం, ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు మొదలైన వాటి కారణంగా మనం అప్పుడప్పుడు నిస్ర్తాణకు గురవుతాం. అలస
వానొచ్చే ముందు వాతావరణం అకస్మాత్తుగా మారిపోయేది. చల్లని గాలి వీచేది. ఒక రకమైన మట్టి వాసనతో వచ్చే ఆ గాలి ఒంటిని తాకుతూ ఉంటే.. చెప్పరాని ఆనందం కలిగేది. తొలకరి జల్లులు పడగానే.. రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడితే
చలనం జీవానికి సూచన. చురుకుదనం ఆరోగ్యపు లక్షణం. పోటీతత్వం ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. దారుఢ్యం సమర్థతను చాటే యత్నం. వీటన్నిటినీ కలగలిపేదే క్రీడ. అందుకే ప్రతి నాగరికతలోనూ క్రీడలు అభిన్నంగా ఉన్నాయి.
ఒకప్పుడు ఇంటి గుట్టు ఈశ్వరుడికి కూడా తెలిసేది కాదు. అవతార పురుషుడైన రాముడికి కూడా రావణుడి ప్రాణం ఎక్కడుందో తెలుసుకోవడానికి విభీషణుడి మాట సాయం అవసరమైంది. అప్పట్లో సమాచారం అంత పకడ్బందీగా ఉండేది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. వ్యాపారులకు అదృష్టం
తన పగ సాధించడానికి పుల్కసుడు అనే మాతంగుణ్ని ఎన్నుకుంది చింతామణి.అతడు చాలా భక్తిపరుడు. ప్రతిరోజూ సూర్యోదయకాలంలో గంగలో మునిగి, సూర్యునికి మొక్కుకునేవాడు. ఇంటికి వచ్చి పట్టెవర్ధనాలు పెట్టుకుని తన గుడిసెల
మొదటి సినిమాతోనే ‘సీత’గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు, తర్వాత ఉత్తరాదిలోనూ వరుస
అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన�
సాంకేతిక రంగంలో భవిష్యత్ మొత్తం ‘మెటావర్స్'దేనని చెబుతున్నది ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’. అందుకే.. వీఆర్, ఏఆర్ హెడ్సెట్ల తయారీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నది. తాజాగా.. తన వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స�