Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
ఇల్లు అనేది వ్యవహార స్వరూపం. అది ఒక ప్రకృతి యంత్రం. దిశలు - కొలతలు దాని ఇంధనం. ఇంటి విషయంలో కేవలం ఏదో పైనపైన భావాలతో అల్పంగా ఆలోచించకూడదు. అది నిర్మాణ శాస్త్రంతో ముడిపడి ఉంటుంది. మొక్కుబడిగా, తూతూ మంత్రంతో మ�
నాలుగు రోజులైతే ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి రొమ్ము విరిచి సెల్యూట్ చేస్తాం. గళమెత్తి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచాయి.
బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నారని రాజా రామ్మోహన్ రాయ్ మీద విమర్శలెక్కుపెట్టి ఖండించడం, అలాగే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని వివేకానందుని తూలనాడటం... ఇలాంటివి తెలుసు. ఇక గాంధీజీని ఖండించాలన�
పాటలీపుత్ర నగరం.. మగధ దేశానికి రాజధాని. గోణికాపుత్రుడు తన ధారానగర ప్రయాణంలో భాగంగా పాటలీపుత్రానికి చేరుకున్నాడు. ఆ సమయానికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి సత్రం వెతుక్కునే అవకాశంలేక ఒక ఇంటి అరుగుమీద పడుకు�
నువ్వు అర్జెంట్‌గా బయల్దేరి రా. చెల్లిని వెంటబెట్టుకు రా. ఈ పిచ్చిముండ ఏం చేసిందనుకున్నావ్? నాకు మతిపోతున్నది. చెప్పడానికి నోరు రావడం లేదురా. కంగారు పడకు.. మా ఆరోగ్యాలు బానే ఉన్నాయి.
ఏ భాషా సాహిత్యమైనా కథలకు మంచి ఆదరణ ఉంటుంది. నిడివి తక్కువగా ఉండటం, ఎక్కువ మలుపులు లేకుండా సూటిగా నడవడం లాంటివి కథలంటే ఇష్టపడటానికి ప్రధాన కారణాలు. తెలుగు కథా సాహిత్యం విషయానికి వస్తే సుమారు నూట పాతికేండ్�
అనవసర న్యాయ వ్యాజ్యాల ద్వారా ధనమూ, సమయమూ వృథా చేసుకొని, తమ జీవితాలు పాడు చేసుకోవద్దనీ, తమ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలనీ తన కక్షిదార్లకు న్యాయస్థానంలో తీరిక లేకుండా ఉండే ఒక బారిస్టరు
చిన్నప్పుడు పంద్రాగస్టు వస్తున్నదంటే.. పండుగే మాకు. ‘ఇండిపెండెన్స్ డే’ అనే మాట ఎక్కువగా వాడేవాళ్లం కాదు. నిజాం నవాబు పరిపాలనలో ఉన్న తెలంగాణ వాళ్లం కదా! ‘పంద్రాగస్టు’ అనడమే అలవాటు. మామూలప్పుడు కాకపోయినా..
స్టేషన్ సమీపంలోనే ఒక పెద్ద బంగ్లాలో యజమాని హత్య జరిగినట్టు తెలిసింది. ‘401.. బయల్దేరు’ అని మెరుపువేగంతో కదిలాడు రుద్ర. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రుద్రతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.
శరీర పనితీరు సవ్యంగా సాగిపోవడంలో మెదడు కీలకపాత్ర పోషిస్తుంది. ఇక వయసు పెరిగేకొద్దీ వివిధ రకాలైన ఒత్తిళ్లకు లోనవుతుంటాం. కాబట్టి మెదడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. మెదడు చురుగ్గా ఉండటానికి, విశ్రాంత�
కాశీ వెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్లినట్టు,పిల్లి మెడలో గంట కట్టడం, పొయ్యిలో పిల్లి లేవలేదు... ఇలా తెలుగులో పిల్లి మీద నుడికారాలు చాలానే ఉన్నాయి. ఇలాంటివి ప్రయోగిస్తుంటే సంభాషణలో చమత్కారం ఉట్టిపడుతుంది
తన కాలానికి ‘వైష్ణవం - శైవం’ రెండూ రెండే అన్నంత సమ ఉజ్జీలుగా ఉండటం జాయపుణ్ని ఆహ్లాదపరచింది. కొండొకచో కొంత ఆనందపరచింది. ఆదిమ యుగాల కాలంలో అంతా ఉగ్రమే! ఉద్రేకాలు ఎక్కువ.
ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతాన్ని కరువు తరచుగా పలకరిస్తుంది. గత ముప్పయ్యేండ్లలో ప్రతి ఐదేండ్లకోసారి కరువు పలకరించడమే అక్కడి దుస్థితిని కండ్లకు కడుతుంది.
మనం కోరినట్టుగా.. ఇల్లును ఒకేచోట లేదా దూరంగానూ కట్టుకోవచ్చు. సమష్టి గృహం కూడా కట్టుకోవచ్చు. అందుకు అందరు దంపతులూ ఇష్టపడితే.. ఒకేచోట ఎవరి ఇల్లు వారు కట్టుకోవచ్చు. ఒకే ఇంటిలో అందరూ కలిసికూడా ఉండవచ్చు.