దేవరకొండలో పల్లె పగ్రతిలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
పల్లె పగ్రతి |

నల్లగొండ : విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి దేవరకొండ నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. చందంపేట మండల కేంద్రంలో సకల సదుపాయాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటారు. ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె పగ్రతి కార్యక్రమం ద్వారా విప్లవాత్మక మార్పులు వస్తాయన్నాని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి జబ్బులు రావని, దోమల నివారణ ప్రధాన కార్యక్రమంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతం.. ట్రయల్స్ తుది డేటా ప్రకటించిన భారత్ బయోటెక్
దేశంలో 97.06శాతానికి కరోనా రికవరీ రేటు
అందుబాటులోకి మరిన్ని రైళ్లు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

