శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి నిలిచిన వరద ప్రవాహం | శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 820 అడుగుల మేర నీరుంది.

హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిలిచిపోయింది. ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 820 అడుగుల మేర నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 215.807 టీఎంసీలు. ఇప్పుడు జలాశయంలో 40.8748 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. విద్యుత్ ఉత్పత్తితో 21,189 క్యూసెక్కుల నీరుకు దిగువకు వెళ్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల డ్యామ్‌కు సైతం వరద తగ్గింది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 5,497 క్యూసెక్కులు వస్తోంది. దిగువకు 1,833 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,041 అడుగుల మేర నీరుంది. ప్రస్తుతం 7.759 టీఎంసీల నీరుంది.
ఇవి కూడా చదవండి..
కరోనాలా భయపెట్టిన అంటువ్యాధులు ఇవే.. వాటికి ఎలా చెక్ పెట్టారో తెలుసా?
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
ఉత్తరాఖండ్ సీఎం ఎవరో ? నేడు శాసనసభాపక్షం సమావేశం
ముంబైలో రూ.300కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

