రోజువారీ కరోనా కేసుల్లో మహారాష్ట్రను వెనక్కి నెట్టిన కర్ణాటక
కర్ణాటక| దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్పాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.

బెంగళూరు: దేశంలో రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయని అనగానే.. మహారాష్ట్ర అని టక్కున సమాధానం చెప్తాం. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవుతు వస్తున్నాయి. అయితే ఏడాది తర్వాత మొదటి సారిగా మహారాష్ట్ర రెండో స్థానంలోకి వెళ్లింది. రోజువారీ కేసులు, మరణాల్లో మహారాష్ట్రను అధిగమించింది కర్ణాటక. కన్నడ రాష్ట్రంలో గత 24 గంటల్లో 39,305 కేసులు, 596 మరణాలు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 37,236 మంది కరోనా బారినపడగా, 549 మంది మృతిచెందారు.
ఇక కరోనా రెండో వేవ్ దేశంలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,29,942 కేసులు నమోదవగా, 3,876 మంది మృతిచెందారు. మరో 3,56,082 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,29,92,517కు చేరింది. ఇందులో 1,90,27,304 మంది డిశ్చార్జీ అవగా, 2,49,992 మంది మరణించారు. మరో 37,15,221 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
లాక్డౌన్ కొనసాగితే ఎంత నష్టమో తెలుసా…?
అద్దాల వంతెనపై ప్రమాదం.. అంచున వేలాడిన టూరిస్టు
విషాదం.. చెరువులో స్నానానికి వెళ్లి నలుగురు పిల్లల మృతి
రెమ్డిసివిర్ కోసం కరోనా బాధిత కుటుంబాల అవస్థలు..!
దేశంలో కాస్త తగ్గిన కరోనా తీవ్రత.. 24గంటల్లో 3.29లక్షల కేసులు..
మధ్యలోనే ఆగిపోయిన బిగ్ బాస్ షో..నిరాశలో ఫ్యాన్స్
దయనీయ స్థితిలో ఉన్నాం.. దాతృత్వం చూపరూ: బ్రిటన్కు నేపాల్ ప్రధాని అభ్యర్థన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

