శనివారం 30 మే 2020
International - Apr 27, 2020 , 07:37:40

వీర్య కణాలపై రెమ్‌డెసివిర్‌ ప్రభావం

వీర్య కణాలపై రెమ్‌డెసివిర్‌ ప్రభావం

బీజింగ్‌: కరోనా వైరస్‌ చికిత్సలో భాగంగా రోగులకు అందిస్తున్న యాంటీ వైరల్‌ డ్రగ్‌ ‘రెమ్‌డెసివిర్‌'.. వీర్య కణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని  రోజుల కిందట తాము ఎలుకలపై ప్రయోగాలు జరిపామని.. వాటిల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చామని చెప్పారు.


logo