YS Jagan | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఫలితాల ముగిసిన అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చరిత్ర సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏకంగా 165 సీట్లు గెలిచింది.
AP Elections | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. కనీసం రెండంకెల సీట్లను కూడా సాధించలేకపోయింది. ఏపీలోని 26 జిల్లాల్లో 18
AP Elections | సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం కేవలం 12 సీట్ల వద్దనే వైసీపీ ఆగిప�
ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఈవో ముకేశ్‌కుమార్ మీనా జారీచేసిన వివాదాస్పద మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ హైకోర్టుకు గురువారం తెలిపింది.
Postal Ballot | పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా ఫర్వాలేదని.. సంతకం ఉంటే చాలని.. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలపై అధికార వైఎస్
Varla Ramaiah | అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతున్నామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు అర్థమైందని.. అందుకు ఆ పార్టీ నేతలు ఎవరూ బయటకు రావడం లేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆయన శనివారం మీడియా సమా�
Gudivada Amarnath | ఏపీలో పోలింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరగడంతో.. వైసీపీ ఓటమి ఖాయమని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమ
Janga Krishnamurthy | ఏపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి స్పీకర్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ మండలి చైర్మన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల ఆయన అధికార వైఎస్సార్సీపీని వదిలి తెలుగుదేశం ప�
Allu Arjun | ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేయగా.. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీకి అల్లు అర్జున్ మద్దతు తెలుపడంపై ఇంకా విమర్శ�
AP Elections | తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.