Kodali Nani | గుడివాడలో కొడాలి నాని వెనుకంజ
Kodali Nani | గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.
Kodali Nani | దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలతోపాటు, లోక్‌సభ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకూ అందిన డేటా ప్రకారం.. కేంద్రంలో ఎన్డీఏ కూటమి లీడింగ్‌లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్సీపీ ఓటమి అంచులకు వెళ్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 155 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఇక వైసీపీకి చెందిన పలువురు మంత్రులు సైతం వెనుకంజలో ఉన్నారు.
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. దీంతో రెండో రౌండ్లోనే కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని తిరుగుముఖం పట్టారు. కృష్ట యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
వెనుకంజలో మంత్రులు..
ఏపీ మంత్రులు అందరూ వెనుకంజలో ఉన్నారు. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ తో పాటు పలువురు ఓటమి బాటలో ఉన్నారు. పులివెందులలో జగన్, పిఠాపురంలో పవన్ కల్యాణ్, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్ లీడ్‌లో ఉన్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 114కు పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. వైఎస్సార్సీపీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది.
Also Read..
Loksabha Results | లీడింగ్‌లో కంగనారనౌత్, హేమమాలిని, రవికిషన్, పవన్ కల్యాణ్
West Bengal | ఎగ్జిట్ పోల్స్ తలకిందులు.. బెంగాల్ మమతా బెనర్జీదే..!
Smriti Irani | అమేథిలో స్మృతి ఇరానీ వెనుకంజ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

