West Bengal | ఎగ్జిట్ పోల్స్ తలకిందులు.. బెంగాల్ మమతా బెనర్జీదే..!
West Bengal | పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
West Bengal | కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్ తలకిందులు అయ్యాయి. బెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కే మద్దతు తెలిపారు. మొత్తం 42 స్థానాలు ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 18 స్థానాల్లో లీడ్‌లో ఉంది. బీజేపీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానానికే పరిమితమైంది. ఇతరులు మిగతా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోన్నారు.
బెంగాల్లో బీజేపీనే అత్యధిక స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన సంగతి తెలిసిందే. ఇండియా టుడే – యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ 26 -31 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడైంది. టీఎంసీ 11 నుంచి 14 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడైంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో, టీఎంసీ 22 స్థానాల్లో గెలుపొందింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తలకిందులు అవుతాయని సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

