CM Jagan | పులివెందులలో సీఎం జగన్ ముందంజ.. నగరిలో రోజా వెనుకంజ
CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పులివెందుల వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి సీఎం జగన్‌కు 1888 ఓట్ల ఆధిక్యం లభించింది.
CM Jagan | అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పులివెందుల వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి సీఎం జగన్‌కు 1888 ఓట్ల ఆధిక్యం లభించింది. నగరిలో మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. మాజీ మంత్రి, వైసీసీ గుడివాడ అభ్యర్థి కొడాలి నాని కూడా వెనుకంజలో ఉన్నారు. నానిపై టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఆధిక్యంలో ఉన్నారు. టీడీపీ 70, జనసేన 14, వైసీపీ 14 స్థానాల్లో లీడ్‌లో ఉన్నారు. మరికాసేపట్లో పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Land Scam | 818 ఎకరాలు తాకట్టు.. కంచె గచ్చిబౌలి తరహాలో రేవంత్ సర్కార్ మరో భూ బాగోతం
Bigg Boss 10 | కెప్టెన్‌గా సుధీర్ రెడ్డి.. అగ్నిపరీక్ష బ్యాచ్‌కు పెద్ద షాక్!
CJP Protest | రైళ్ల నుంచి దింపివేత, ఇండ్లకెళ్లి అరెస్టులు.. పోలీసుల నిర్బంధంలో వేలాది మంది యువజనులు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

