ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30 లోపు 15రోజులపాటు యూరప్ పర్యటనకు
YS Jagan | ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
YS Jagan | ఏపీ కూటమి పాలనలో గత యేడాది నిర్వహించిన డీఎస్సీ-2025 నియమకాల్లో జరిగిన అక్రమాలు తవ్వ్వేకొద్ది మరిన్ని వాస్తవాలు బయటపడు తున్నాయని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
YS Jagan | ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరగడం అనుమానమేనని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.
YS Jagan | ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025 నియామకాల కుంభకోణంలో రోజు రోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
YS Jagan | ఏపీలో కూటమి ప్రభుత్వం అక్షరాస్యత పెరుగుదల పై తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకుంటుందని వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
YS Jagan | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేస్తున్నారని మండిపడ్డారు.
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటు న్న ఇబ్బందులపై వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావనకు తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశ
YS Jagan | ఆంధ్రప్రదేశ్‌లో పాలన వ్యవస్థ అంతా నిర్వీర్యమయ్యిందని , రెడ్ బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.
YS Jagan | ఏపీలో అన్యాయమైన పాలనను ప్రజలు భరిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. త్వరలోనే చంద్రబాబు దుర్మార్గమైన పాలనకు ముగింపు పడుతుందని జోస్యం చెప్పారు.
YS Jagan | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగితే ప్రభుత్వం స్పందించిన తీరు దారుణంగా ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు.