Road accident | అనంతపురం మండలం కదిరి మండలంలో హృదయ విదారక ఘటన జరిగింది. మరో మూడు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు �
Road Accident | వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామశివారులో సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.
క్రైం న్యూస్ | విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు.
కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
క్రైం న్యూస్ | భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.