Road Accident : స్తంభాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం
Road Accident | మేడ్చల్ జిల్లాలో అతివేగానికి యువకుడు బలయ్యాడు. వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలో ప్రాణాలు కోల్పోయాడు.

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో అతివేగానికి యువకుడు బలయ్యాడు. వేగంగా వెళ్తున్న పల్సర్ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలో ప్రాణాలు కోల్పోయాడు. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ సాకేత్ టవర్ వద్ద ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. మృతుడిని జవహార్ నగర్‌కు చెందిన బాచి (22)గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

