అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
క్రైం న్యూస్ | భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాకతీయ కాలనీకి చెందిన కృష్ణంరాజు (25) సంవత్సరాల యువకుడు సుభాష్ కాలనీలోని రామాలయం ప్రాంతంలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయ కాలనీకి చెందిన రేణికుంట్ల కృష్ణంరాజు గత కొన్ని నెలల నుంచి మస్థిమితం లేకుండా తిరుగుతూ ఉండేవాడు.
అతడిని హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ దవాఖానలో ఉంచి తన అన్నదమ్ములు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజు తండ్రి చనిపోయిన తర్వాత వారి కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కృష్ణంరాజు హైదరాబాద్ నుంచి కాకతీయ కాలనీకి వచ్చి సుభాష్ కాలనీలో తిరిగాడని, శుక్రవారం రామాలయ పరిసర ప్రాంతంలో చనిపోయి కనిపించాడని స్థానికులు తెలిపారు. భూపాలపల్లి ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్‌కు చేరిన అమెరికా అత్యవసర సాయం
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

