హరితహారం చెట్టు నరికివేత..రూ.4,000 జరిమానా
హరితహారం | ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది.

జయశంకర్ భూపాలపల్లి : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టి హరిత హారంలో భాగంగా మొక్కలు నాటిస్తోంది. అయితే కొన్నిచోట్ల కొందరు వ్యక్తులు ఆ చెట్లను నరుకుతున్నారు. దీంతో ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్నది. తప్పు చేసిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నది.
తాజాగా జిల్లాలోని చిట్యాల మండలం భావుసింగ్ పల్లి గ్రామంలో హరితహరంలో భాగంగా నాటిన మొక్కను చెంచు కాలనీకి చెందిన మేకల రమేష్ అనే వ్యక్తి నరికివేశాడు. హరితహారంలో భాగంగా అతడి ఇంటి ముందు పెట్టిన మొక్క కాస్త వృక్షంగా మారి చల్లని నీడనిస్తున్నది. అయితే చాలా మంది తమ బైక్‌లను తన ఇంటి ముందున్న చెట్టుకింద పెడుతున్నారనే ఆగ్రహంతో చెట్టును నరికేశాడు.
ఇందుకు గాను పంచాయతీ కార్యదర్శి కృష్ణకాంత్ రమేష్‌కు రూ.4,000 జరిమానా విధించారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం ఐతే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం కేసీఆర్ కోలుకోవాలని మంత్రి పూజలు
భారత్‌కు చేరిన అమెరికా అత్యవసర సాయం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

