దారుణం.. బైక్ అదుపుతప్పి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Road Accident | బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది.

నల్లగొండ : బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన చల్లా రాఘవ (22) బైక్‌పై మిర్యాలగూడ నుంచి దామరచర్లకు బయల్దేరాడు. దామరచర్ల శివారుకు రాగానే బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టి కిందపడ్డాడు. ప్రమాదంలో రాఘవ ముఖానికి, తలకు బలమైన గాయాలై ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గాయపడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

