ప్రాణం తీసిన సెల్‌ఫోన్ : భవనం పైనుంచి పడి యువకుడు మృతి
యువకుడు మృతి | రంగారెడ్డి జిల్లాలోని మణికొండలో విషాద ఘటన జరిగింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారీ పడి యువకుడు మృతి చెందాడు.

హైదరాబాద్ : నగరంలోని మణికొండ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారీ పడి యువకుడు మృతి చెందాడు. మణికొండకు చెందిన సుజిత్ (32) ఈ ఉదయం భవనం రెండో అంతస్తులో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ జారిపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన సమీపంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ సాయంత్రం మృతి చెందాడు. కుటుంబీ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

