కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో పడి యువకుడి మృతి
క్రైం న్యూస్ | విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్‌పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు.

వికారాబాద్ : విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్‌పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఎల్లమల్లి వెంకట్ చంద్రహాసన్ (18) అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి ఆదివారం జిల్లాలోని కోట్‌పల్లి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు.
అయితే చంద్రహాసన్ సరదాగా ఈత కొట్టడానికి అందులోకి దిగి గల్లంతు కావడంతో తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తండ్రి ఉమామహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

