ఎల్లో బికినీలో కియారా రచ్చ..!

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ముద్దుగుమ్మ కియారా అద్వాని. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇటీవల కాలంలో తరచుగా అభిమానులకు టచ్ లో ఉంటోంది. సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు నయనానందం కలిగిస్తోంది.
తాజాగా కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో బికినీలో దిగిన ఫొటోని షేర్ చేస్తూ మంటలు రేపుతుంది. వావ్ కియారా అదిరిపోయావ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఏడాది మొదట్లో కియారా తన రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో అక్కడికి వెళ్లగా ఆ సమయంలో హాట్ హాట్‌గా ఫొటోలు దిగింది. అందులో భాగమే ఈ పిక్ కూడా. అయితే ఈ పిక్ త్రోబ్యాక్ పిక్ కాగా తాను బీచ్, సముద్రం, బికినీ అన్నింటిని మిస్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bikini
- kiara advani
- maldieves
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus | తొలిసారిగా మనిషికి సోకిన షమోండా వైరస్
Nominated Posts | కోటరీకే నామినేటెడ్ కిరీటం.. 50కి పైగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్, మహేశ్‌గౌడ్ కసరత్తు
Farmers | 20 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు.. అయినా రైతుకు పలకరింపేది?
Jio IPO | జియో ఐపీవోకు యమ క్రేజ్.. 5.57 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

