ధారూరు : ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టు తరలి వచ్చి సందడి చేశారు. ప్రాజెక్టులో బోటింగ్ చేసేందుకు
క్రైం న్యూస్ | విహారం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. సరదాగా కోట్పల్లి ప్రాజెక్టు అందాలను చూద్దామని వచ్చిన ఓ యువకుడు అందులో ఈత కోసం వెళ్లి మృతి చెందాడు.