కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

మహబూబ్‌నగర్ : కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు గంగాధర్ బైక్‌పై జడ్చర్లకు వెళ్తున్నారు. గ్రామశివారుకు చేరుకోగానే జడ్చర్ల నుంచి మిడ్జిల్ వైపు వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న ఆనంద్ (28) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా గంగాధర్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర దవాఖానకు తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

