బైక్ అదుపుతప్పి ఆవును ఢీకొట్టి.. ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Road Accident | వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామశివారులో సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.

మహబూబ్‌నగర్ : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాణిపేట గ్రామశివారులో సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన దేబాషిష్ దళై (24) అనే యువకుడు బైక్‌పై జడ్చర్ల నుంచి కల్వకుర్తి వైపు వెళ్తున్నాడు. రాణిపేట శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డు వెంట వెళ్తున్న ఆవును ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. బైక్ ఢీకొట్టిన వేగంగా ఆవు కూడా మృత్యువాతపడింది. ఆమనగల్లు కాటన్ మిల్లులో యువకుడు రోజువారీగా కూలిగా పని చేస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

