AP Politics | ‘ వై నాట్ 175 ’ లక్ష్యంతో మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ(YCP) పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు(MLAs) , ఎంపీ(MPs)లు ఒక్కొ్క్కరూ రాజీనామా చేస్తూ ఆ పార్టీ లక్ష్యానికి గండి కొడుతున్నారు.
YCP MP | ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ బాలశౌరి (YCP MP Balashauri) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.