Police Complaint | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Viveka Murder Case | మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్ వివేకాహత్య కేసులో 8వ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
Vijayasai Reddy | ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసినట్లు ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు.
Vijayasai Reddy | ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్ట్రాంగ్‌గా సెటైర్లు విసిరారు. ఈ మేరకు ఎక్స్ వేదిక ద్వారా మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ACA Resignation | ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో కొనసాగిన ప్రధాన యూనియన్ల కార్యవర్గం రాజీనామా బాట పట్టింది.
Tension | టీడీపీ దాడుల్లో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలకు పరామర్శించేందుకు వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి పై గురువారం చిత్తూరు జిల్లా పుంగనూర్‌లో దాడి జరిగింది.