YCP MLC | డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో బెయిల్‌పై ఉండి సాక్షులను బెదిరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది.
YCP MLC Remand | ఏపీలోని అనంతపురం జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
YCP MLC Arrest | ఏపీలోని అనంతపురం జిల్లాలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో సాక్షులను బెదిరించిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ను, అతని భార్య లక్ష్మీదుర్గను పోలీసులు అరెస్టు చేశారు.
YCP MLC Botsa | విశాఖలో శారదాపీఠానికి నిబంధనలకు విరుద్దంగా భూ కేటాయింపు ఉంటే వాటిని రద్దు చేస్తే తమకు అభ్యంతరం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు.