ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ నిరాకరణ.. రిమాండ్ పొడిగింపు
Remand extend|తూర్పు గోదావరి జిల్లా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. జైలులో రిమాండ్ లో ఉన్న తనకు
అమరావతి : తూర్పు గోదావరి జిల్లా వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. జైలులో రిమాండ్ లో ఉన్న తనకు బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టుకు పెట్టుకున్న పిటిషన్‌ను మరోసారి కొట్టివేసింది. ప్రస్తుతమున్న రిమాండ్‌ను రాజమండ్రి కోర్టు ఈనెల 29 వరకు పొడిగించింది. దీంతో ఎమ్మెల్సీని రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు.
మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపిన కేసులో ఎమ్మెల్సీ తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలులో ఉంచారు. గత రెండు నెలల నుంచి ఆయన జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

