Farmers Protest | ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నమిలే గ్రామ రైతులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. నేతాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్�
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందార
Bibinagar | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పట్టణంలోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద.. అటువైపుగా వెళ్తున్న ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బేగంపేటలో జింక మృతిచెందడం కలకలం రేపింది. గ్రామంలోని జిట్టు శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ భూమిలో శుక్రవారం ఉదయం జింక చనిపోయి ఉండటం పలు అనుమానాలు వ్యక్తమవుతున్న�
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
మద్యం బాటిల్లో మిగిలిన లక్కీ డ్రాప్ కోసం జరిగిన గొడవలో స్నేహితుడిని ఇద్దరు యువకులు చంపేశారు. ఈ విషయం తెలిసిన ఓ యువకుడి తల్లి వెంటనే కొడుకును కాపాడుకోవాలని చూడకుండా పోలీసులకు పట్టించింది. యాదాద్రి భువన�
Viral Video | యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పీఏసీఎస్ సహకార సంఘం బ్యాంకులో ఉద్యోగుల నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్ధరాత్రి సమయంలో ప్రైవేటు వ్యాపారులు, దళారులతో కలిసి బ్యాంకు సిబ్బంది పార్టీ చేస�
Yadadri Bhongir | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. TS 03 EN 6575 నంబర్ గల ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్త�
Tragedy | భార్య మీద కోపంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. తన రెండేళ్ల కూతురికి సపోటా పండులో విషం పెట్టి హత్య చేశాడు. అనంతరం అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
Viral Video | మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్ల ఇంటికి వెళ్లి హల్చల్ చేశారు. ఎన్నికల ముందు పంచిన డబ్బులు, చీరలు, హాట్‌బాక్స్‌లు తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు.
Tiger | యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామ శివారులోని ఓ పొలం సమీపంలో లేగదూడపై పులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు న�